Monday, April 4, 2011

ఉగాది శుభాకాంక్షలు


విరోధాల వికృతికి వీడ్కోలు
బంధానుబంధాల మోసుల
శ్రీఖరానికి స్వాగతాలు
షడ్రుచుల తెలుగుదనానికి శ్రీఖరం
కావాలి శ్రీకరం, వశీకరం, యశస్కరం
మనస్కరం, శుభస్కరం, శోభస్కరం
భవభయహరం, సుందర,
సుమధుర సమనోహరం

-------------
ఉగాది శుభాకాంక్షలు 

No comments:

Post a Comment