లండన్ : సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం కావాలా? అయితే మీరు తప్పనిసరిగా సాఫ్ట్‌వేర్ రంగంలో మాత్రమే నిష్ణాతులైనంత మాత్రం రాదండీ, నగ్నంగా (ఏమాత్రం దుస్తులు లేకుండా... అనగా ఒంటిపై నూలుపోగులేకుండా) ఉండటానికి ఇష్టపడితేనే మీకు ఉద్యోగం గ్యారంటీ. అమెరికాలోని ఓ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మహిళా ఉద్యోగులను రిక్రూట్‌చేసుకుంటోంది. అయితే దీనికి ఓ షరతు విధించింది. పూర్తి నగ్నంగా విధులు నిర్వర్తించాల్సి వుంటుందని, అందుకు సంసిద్ధులైన వారినే ఎంపిక చేయనున్నారు. ఉద్యోగులంతా తమ సహజ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ పనిచేయడం వల్ల ఆ కార్యాలయ ప్రాంగణంలో ఒకింత వెచ్చదనం... కల్గి... విధులు ఉధృతస్థాయిలో చేస్తారని ఓ చిన్న ఆశ అని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే అమెర్‌షామ్ కంపెనీలో ఈ తరహా వాతావరణం వుంది. అదే వాతావరణాన్ని తమ కంపెనీలోనూ కొనసాగించాలని నిర్ణయించినట్లు కంపెనీ అధికార ప్రతినిధి క్రిస్ టేలర్ పేర్కొన్నారు.
వెబ్ కోడింగ్‌లో సహజసౌందర్యాలతో పని కొనసాగిస్తున్న కెనడాలో ఇదే ప్రథమం కాదని, ఇప్పటికే పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఈ తరహా ఉద్యోగ నియామకాలు చేపట్టాయని వివరించారు. అయితే దీనికి అంతగా ప్రాచుర్యం ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. న్యూడ్ హౌస్ ఒక సిస్టర్ కంపెనీలాంటిది. నూతన దరఖాస్తుదారులందరికీ తాము మనవి చేసేదొక్కటే. ఒంటిపై నూలుపోగు లేకుండా పనిచేయడానికి సంసిద్ధలై రావాలి. ఇది స్త్రీ, పురుషులు అన్న తేడా లేదు. అందరూ నగ్నసౌందర్యంతో పనిచేయాల్సి వుంటుందని టేలర్ వివరించారు.
No comments:
Post a Comment